Hyderabad Weather Rain In Many Area's in City Vikarabad Hailrain Road turns icy | వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. శీతల దేశాల్లో కనిపించే దృశ్యాలు వికారాబాద్ రోడ్లపై కనిపించాయి. వడగండ్లు అధికంగా కురువడంతో రోడ్లు మొత్తం మంచు దుప్పటితో కప్పినట్లు కనిపించాయి.

#Hyderabad
#HailstormInVikarabad
#HyderabadWeather
#HeavyRainfallHyderabad
#Telangana